Fenugreek Leaves: మెంతికూరను చాలా మంది సాధారణ ఆకుకూరగా చూస్తారు. కానీ, ఇందులో ఉండే పోషకాలు మరియు ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణలో బ్రహ్మాస్త్రంలా పనిచేసే మెంతికూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.