Hair Tips: చాలామంది తలకు నూనె రాసుకుని రాత్రి అంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే తలస్నానం చేస్తుంటారు. ఇలా రాత్రి పూట జుట్టుకు నూనె రాసుకుని పడుకోవడం వల్ల జుట్టుకు ఎంతో పోషణ అందుతుందని నమ్ముతారు.