చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులకు చెక్
మధుమేహం ఉన్నవారిలో ఆహారం కొంచెం ఎక్కువ లేదా తక్కువైనా రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar Levels) వేగంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడంతో పాటు డైట్‌లో ఉల్లిపాయల వంటి కూరగాయలను చేర్చుకోవడం వల్ల ఈ హెచ్చుతగ్గులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.