ఈ వారం బాక్సాఫీస్ వద్ద 'తిమ్మరాజుపల్లి టీవీ', 'బ్యాడ్ బాయ్ కార్తిక్', 'పాపం ప్రతాప్', 'తెరచాప' వంటి చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
డబ్బింగ్ మూవీస్:
థియేటర్లలో తెలుగు చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ మూవీ 'పల్లి చట్టంబి', హిందీ చిత్రం 'భూత్ బంగ్లా' కూడా రిలీజ్ కాబోతున్నాయి.
OTTలో 'ఉస్తాద్' గర్జన:
పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్
* టోస్టర్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 15 * యూత్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 16 * ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 16 * బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16 * WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16 * దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) - ఏప్రిల్ 17 * ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17 * రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 17
అమెజాన్ ప్రైమ్
* ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) - ఏప్రిల్ 13 * యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 13 * అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17 * మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 17
హాట్‌స్టార్
* సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 15 * ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఏప్రిల్ 17
ఆహా
* పోచమ్మ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 17
జీ5
* రుబాబ్ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 14 * భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) - ఏప్రిల్ 15
ఆపిల్ టీవీ ప్లస్
* మార్గోస్ గాట్ మనీ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15