ఇండియా ఏ మ్యాచ్‌ల ప్రయోజనం
భారత్ ఏ, న్యూజిలాండ్ ఏ మధ్య జరిగిన మూడు అనధికారిక టెస్టులు టెస్ట్ స్పెషలిస్టులకు పిచ్‌లను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడ్డాయని కోటక్ అభిప్రాయపడ్డాడు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి టెస్ట్ రెగ్యులర్లు ఈ సిరీస్‌లో పాల్గొన్నారు.