Papaya: వర్షాకాలం రాగానే ఆహార నియమాలపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో బొప్పాయి తినవచ్చా లేదా అనే అయోమయం చాలామందిలో ఉంటుంది. అయితే పరిశుభ్రత పాటిస్తూ, బాగా పండిన బొప్పాయిని పరిమితంగా తీసుకుంటే లభించే ఆరోగ్య ప్రయోజనాలు, పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.