Phone Charging: స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు అది కొద్దిగా వెచ్చగా మారడం సాధారణ విషయమే. కానీ కొన్నిసార్లు ఫోన్ లేదా ఛార్జర్ మంటెక్కినట్లుగా విపరీతంగా వేడెక్కుతుంటాయి.