Poha: పాత రోజుల్లో ఎంతో క్రేజ్ ఉన్న అటుకులను ఈ మధ్య కాలంలో చాలామంది మర్చిపోతున్నారు. అయితే పోషకాలు పుష్కలంగా ఉండే అటుకులను రోజూ తీసుకోవడం వల్ల యవ్వనంగా కనిపించడమే కాకుండా, శరీరానికి కావలసినంత ప్రోటీన్, ఇతర పోషకాలు లభిస్తాయి. అటుకులతో లభించే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.