Diabetes: నేటి వేగవంతమైన జీవనశైలి, జంక్ ఫుడ్ సంస్కృతి వల్ల షుగర్, అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతిదానికీ మాత్రలపై ఆధారపడకుండా మన ఆహారంలో రెడ్ రైస్ చేర్చుకోవడం వల్ల సహజ సిద్ధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఎర్ర బియ్యాన్ని సరిగ్గా వండుకుని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.