రోహిత్ శర్మతో తన బంధంపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆలోచనలు వేరైనా జట్టు ప్రయోజనమే ముఖ్యం, కెప్టెన్‌గా గిల్‌కు రోహిత్-కోహ్లీ అనుభవం అండగా నిలుస్తుందని వెల్లడి.