ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజంతా మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల స్క్రీన్ల వైపు చూడటం సాధారణమైపోయింది. దీనివల్ల కంటి చూపు క్షీణించడంతో పాటు కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.