Bluetooth: మీ ఫోన్లోని ఇంటర్నెట్ను ల్యాప్‌టాప్ లేదా మరో డివైస్‌కు షేర్ చేయడానికి సాధారణంగా అందరూ వైఫై హాట్‌స్పాట్ వాడుతుంటారు. అయితే హాట్‌స్పాట్ పనిచేయని సమయంలో లేదా వైఫై అందుబాటులో లేనప్పుడు బ్లూటూత్ టెథరింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ షేరింగ్ కోసం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.