Tomatoes Side Effects : టమోటా లేని వంటకాన్ని ఊహించుకోవడం కష్టం. కూరలు, చట్నీలు, పప్పు.. ఇలా ప్రతిదానిలోనూ టమోటాలను మనం ఇష్టంగా వాడుతుంటాం. విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన టమోటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, ఏదైనా అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమే అవుతుంది. టమోటాలను కూడా పరిమితికి మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు టమోటాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. టమోటాలు ఎక్కువగా తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.