Mouth Breathing: జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం వల్ల నోరు తెరిచి నిద్రపోవడం సహజమేనని, అయితే ముక్కులోని 'సెప్టం' వంకరగా ఉన్నా ఇదే పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు, ఆపరేషన్ ద్వారా దీన్ని నయం చేయవచ్చని చెప్పారు.