ఆలూ పరాటా చేసేటప్పుడు పిండి గట్టిగా రావడం, మసాలా బయటకు రావడం లాంటి సమస్యలు లేకుండా, నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్‌గా పరాటాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం ఇది.