Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టడంపై ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. రిమోట్ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే ఈ సేవలతో కొన్ని సెక్యూరిటీ రిస్క్‌లు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.