Banana : అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, తక్షణ శక్తికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే.. అరటి పండు కూడా కొందరి ఆరోగ్యానికి చేటు చేయవచ్చు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అరటి పండు తింటే సమ