Ginger: భారతీయ వంటగదిలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. కేవలం వంటల రుచిని, సువాసనను పెంచడానికే కాకుండా, ఆయుర్వేదంలో అల్లాన్ని ఒక శక్తివంతమైన ఔషధంగా ఉపయోగిస్తారు. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరానికి కొండంత అండగా నిలుస్తాయి. రోజువారీ ఆహారంలో చిన్న అల్లం ముక్కను భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో క్లుప్తంగా తెలుసుకుందాం.