సుప్రీత గ్లామర్ ట్రీట్.. బ్లాక్ శారీలో కవ్విస్తున్న హాట్ బ్యూటీ!
సోషల్ మీడియా సెన్సేషన్
టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
తల్లితో పోటీగా
తల్లి సురేఖ వాణితో కలిసి చేసే రీల్స్, ఫొటోషూట్లతో సుప్రీత ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటుంది.
హెవీ ఫాలోయింగ్
తన గ్లామర్ డోస్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ.
సినిమా ఎంట్రీ
కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, సినిమాల ద్వారా తన కెరీర్‌ను సెట్ చేసుకునే పనిలో పడింది సుప్రీత.
హీరోయిన్‌గా ఛాన్స్
బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్‌తో కలిసి ఒక రొమాంటిక్ లవ్ స్ట్రీమ్ చిత్రంలో సుప్రీత హీరోయిన్‌గా నటిస్తోంది.
శరవేగంగా షూటింగ్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, ఇండస్ట్రీలోనూ సుప్రీత పేరు గట్టిగా వినిపిస్తోంది.
గ్లామర్ షోకి కేరాఫ్
సినిమాలతో సంబంధం లేకుండా నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది.
తాజా ఫొటోషూట్
తాజాగా సుప్రీత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కొన్ని కొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ శారీ లుక్
ఈ లేటెస్ట్ ఫొటోల్లో ఆమె బ్లాక్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో తళుక్కున మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.