సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 5 ప్రదేశాలను చుట్టేయాల్సిందే

ఈ సమ్మర్ లో మీరు రిఫ్రెష్ అవ్వాలనుకుంటే కసౌలి హిల్ స్టేషన్ కి వెళ్లండి.
మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవడానికి మనాలి హిల్ స్టేషన్ సందర్శించడం బెటర్.
ఔలి అటువంటి హిల్ స్టేషన్లలో ఒకటి. ఇది పర్యాటకులను ఉత్తేజపరుస్తుంది.
ముస్సోరీ హిల్ స్టేషన్ అందాలను చూసి పర్యాటకులు ఉత్సాహంగా ఉంటారు.
కనాతల్ హిల్ స్టేషన్ ఎండ వేడిమి నుంచి మీరు హ్యాపీగా ఉండవచ్చు.
వేసవిలో సందర్శించాల్సిన హిల్ స్టేషన్లలో భీమ్ టాల్ కూడా ఒకటి. ఇది పర్యాటకులను ఆకట్టుకుంటుంది.