రాత్రిపూట పోస్ట్మార్టం ఎందుకు చేయరో తెలుస్తే షాక్ అవుతారు
రాత్రిపూట పోస్టు మార్గం నిర్వహించకపోవడం వెనక ఆచరణాత్మక, చట్టపరమై, సాంస్క్రతిక కారణాలు ఉన్నాయి.
నిజానికి పోస్టుమార్టం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనిలో డెడ్ బాడీ నిశితంగా పరిశీలించి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకుంటారు.
స్టుమార్టం సమయంలో కచ్చితత్వం, జాగ్రత్త అవసరం. రాత్రి సమయంలో ప్రభావితం కావచ్చు. దీంతోపాటు రాత్రిపూట పోస్టు మార్టం చేయకపోడానికి అనేక కారణాలు ఉన్నాయి.
పోస్టుమార్టం సమయంలో శరీరాన్ని నిశితంగా పరిశీలిస్తారు. దీనికోసం వెలుతురు చాలా అవసరం.
రాత్రిపూట లైట్స్ వేసుకుని పోస్టుమార్టం చేయడం కష్టంతో కూడుకున్నది. పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది.
చాలా ఆసుపత్రుల్లో రాత్రిపూట పనిచేసే వైద్యులు, సాంకేతిక సిబ్బంది తక్కువగా ఉంటుంది. పోస్టుమార్టం వంటి విధానాలను శిక్షణ పొందిన, అనుభవం ఉన్న వైద్యులు మాత్రమే చేయగలరు.
కొన్ని దేశాల్లో పోస్టుమార్టమ్ కు చట్టపరమైన నియమాలు ఉన్నాయి. దాని ప్రకారం పగటిపూట మాత్రమే చేయాలి.
రాత్రిపూట పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది అలసట లేదా నిద్రకారణంగా పోస్టుమార్టంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. రాత్రిపూట ఆసుపత్రుల్లో భద్రత సంరక్షణ ఏర్పాట్లు తక్కువగా ఉంటాయి.
మత విశ్వాసాల ప్రకారం రాత్రిపూట డెడ్ బాడీ పోస్టుమార్టం చేయడం మంచిదికాదు. కాబట్టి పగులు చేస్తారు.
అయితే ఎమర్జెన్సీ, హత్యకేసుల్లో కొన్నిసార్లు రాత్రి పోస్టుమార్టం నిర్వహిస్తారు.