వర్షాకాలంలో ఈ ఫుడ్ కాంబినేషన్స్ చాలా డేంజర్

పచ్చిమాంసం
వర్షాకాలంలో సగం ఉడికిన మాంసం అస్సలు తినకూడదు. మాంసం, పాశ్చరైస్డ్ డైరీ కాంబినేషన్ చాలా డేంజర్
చేపలు, సిట్రస్
చేపలు, అధిక ఆమ్లం ఉన్న ఫుడ్స్ అస్సలు తినకూడదు.
బీన్స్, మాంసం
బీన్స్, మాంసం వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తో కాసావా తినడం ఆరోగ్యానికి హానికరం
మొలకలు
ఇ.కోల లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా మొలకల్లో ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు వీటిని తినకూడదు.
టైరమిన్ ఫుడ్స్
టైరమైన్ అధికంగా ఫుడ్స్ తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. బ్లూ చీజ్, పులియబెట్టిన వంటి ఫుడ్స్ టైరమైన ఫుడ్స్ అంటారు.
ఫావా బీన్స్
గ్లూకోజ్ 6 ఫాస్పేట్ డీహైడ్రోజినేస్ లోపం ఉన్న వ్యక్తులు ఫేవా బీన్స్ తినకూడదు. ఇవి హీమోలిటిక్, అనీమియాను ప్రేరేపిస్తాయి.