వినియోగదారులు, టెలికం కంపెనీల కోసం TRAI 'నెట్‌వర్క్ అనుభవ్' అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు వేర్వేరు కంపెనీల నెట్‌వర్క్ కవరేజ్, డేటా స్పీడ్, కాల్ క్వాలిటీని పోల్చి చూడవచ్చు.