Tech News: కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌కు చెందిన 27 ఏళ్ల పరిశోధకుడు జాకబ్ కాక్సన్ 2030 నాటికి ఏఐ వల్ల మానవాళికి తీవ్ర ముప్పు పొంచి ఉందంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలకలం రేపుతోంది.