మీ జుట్టుకు ఇదొక్కటి రాస్తే చాలు తాటిచెట్టులా పెరగడం ఖాయం

పెరుగు జుట్టుకు పోషణనిచ్చే, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సహజమైన హెయిర్ కండిషనర్.
జుట్టుకు పెరుగును సరైన పద్ధతిలో పూయడం వల్ల జుట్టు పెరుగుదల వేగంగా జరుగుతుంది.
అరటిపండు, పెరుగు, ఆలివ్ నూనె కలిపి కొంతసేపు మూతపెట్టి ఉంచండి.
జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేయండి.
తేలికపాటి షాంపూతో కడిగేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు పెరుగుతుంది.
మీ జుట్టు పొడవుగా పెరగడానికి పెరుగు, మెంతులు ఉపయోగించవచ్చు.
2 టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం వాటిని రుబ్బుకుని పేస్ట్ లా తయారు చేసుకోండి.
ఈ పేస్ట్ ని 4-5 చెంచాల పెరుగులో కలిపి, దాదాపు 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.
పెరుగు, కలబంద మిశ్రమం జుట్టు పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించింది.
ఒక గిన్నెలో 4 చెంచాల పెరుగు తీసుకొని, 2 చెంచాల కలబంద జెల్ వేసి బాగా కలపండి.