Vaibhav Sooryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్ ఏ, పాకిస్థాన్ ఏ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ త్వరగా ఔటయ్యాడు. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటుచేసుకుంది. అభిషేక్ శర్మ జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశాడు.