న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కివీస్ గడ్డపై అతడు ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావచ్చు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌పై కోహ్లీ వన్డే గణాంకాలు ఇవే.