నాలుగు టోర్నీల్లో మూడేసి సింగిల్ డిజిట్ స్కోర్లు
ఓడీఐ ఫార్మాట్‌లో కోహ్లీకి మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు వచ్చిన ప్రధాన టోర్నీలు, సిరీస్‌ల జాబితా ఇదే.. 2011 వన్డే ప్రపంచకప్, 2012-13లో పాకిస్థాన్‌తో సిరీస్, 2014-15 కార్ల్టన్ మిడ్ ఓడీఐ ట్రై సిరీస్, 2026లో న్యూజిలాండ్‌తో సిరీస్