విటమిన్ బి12 లోపం చాలా ప్రమాదం.. ఈ పండ్లని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!
శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే ఆహారంలో యాపిల్స్‌ చేర్చుకోవాలి.
అరటిపండును రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే విటమిన్ B12 లోపాన్ని తీర్చవచ్చు.
శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే మీరు తప్పనిసరిగా ఆహారంలో నారింజను చేర్చుకోవాలి.
బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లకు మూలం, శరీరంలో విటమిన్ B12 లోపం ఉండదు.
పాలు తాగటం వల్ల అదనంగా కాల్సియంతోపాటు, విటమిన్ డి, విటమిన్ 12 కూడా లభిస్తాయి