ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తన సరికొత్త 'వివో టీ5 లైట్' స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6500 mAh జంబో బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 మరియు అద్భుతమైన ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు ఇక్కడ చూడండి.