WhatsApp: ప్రస్తుతం కోట్లాది మంది వాట్సాప్‌ను నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నారు. అయితే చాటింగ్ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే వాట్సాప్ మీ అకౌంట్‌ను ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా బ్యాన్ చేసే అవకాశం ఉంది. అకౌంట్ బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏయే తప్పులు చేయకూడదో తెలుసుకోండి.