WhatsApp: డిజిటల్ ఫ్రాడ్స్, ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త భద్రతా ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లను గుర్తించి, వినియోగదారులను ముందే హెచ్చరించే స్కామ్ అలర్ట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తోంది. మీ డేటా ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా ఫోన్లోనే పనిచేసే ఈ అద్భుతమైన ఫీచర్ వివరాలు, దీన్ని ఎలా ఆన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!