Clay Pot Water Benefits : సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాసేపు బయటకెళ్లి వస్తే చాలు.. గొంతు ఎండిపోయి, చల్లని నీళ్లు తాగాలనిపిస్తుంది. వెంటనే ఫ్రిజ్ తీసి ఐస్ వాటర్ తాగేస్తాం. కానీ అది తాత్కాలిక ఉపశమనమే తప్ప ఆరోగ్యం కాదు. అదే ఒక గ్లాసు మట్టి కుండ నీరు తాగితే.. ఆ తృప్తి వేరు, ఆ ఆరోగ్యం వేరు. పేదవాడి ఫ్రిజ్గా పిలుచుకునే మట్టి కుండలో నీరు తాగడం వల్ల దాహం తీరడమే కాదు, మన శరీరానికి అవసరమైన ఎన్నో ఖనిజాలు అందుతాయి.