Milk: పాలు సంపూర్ణ ఆహారమని భావించి రోజూ అందరూ తాగుతుంటారు. కానీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి పాలు తాగడం వల్ల ప్రయోజనానికి బదులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏయే సమస్యలు ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం.