చలికాలం వచ్చిందంటే చాలా మందికి దాహం తక్కువగా వేయడంతో నీటిని సరిగ్గా తాగరు. వాతావరణం మారినప్పటికీ శరీరానికి తగినంత నీరు ఎంతో అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.