128 అడుగులు.. థాయ్‌లాండ్‌లో భారీ గణపతి
థాయ్‌లాండ్‌లోని క్లోంగ్ ఖువేన్ బ్రాంజ్ గణేశ విగ్రహం సుమారు 128 అడుగుల ఎత్తుతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పూర్తిగా శాశ్వతంగా ఏర్పాటు చేసిన ఈ నిలువెత్తు కాంస్య విగ్రహం అక్కడి ప్రధాన ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తోంది.