డబ్బింగ్ ఫీచర్ :

యూట్యూబ్ AI సహాయంతో వీడియోలను ఇతర భాషల ఆడియోలోకి మారుస్తుంది.
ఉపయోగం :
వీక్షకులు సబ్‌టైటిల్స్ చదవాల్సిన అవసరం లేకుండా నచ్చిన భాషలో వినవచ్చు.
క్రియేటర్ సెట్టింగ్స్ :
YouTube Studio > Settings > Advanced Settings లో డబ్బింగ్ ఆన్ చేయవచ్చు.
డబ్బింగ్ రివ్యూ :
తప్పులు సరిచూసుకోవడానికి పబ్లిష్ చేసే ముందే డబ్బింగ్ ఆడియోను రివ్యూ చేయవచ్చు.
కంప్యూటర్ అవసరం :
క్రియేటర్లు డబ్బింగ్ ఆప్షన్లను సెట్ చేయడానికి మొబైల్ కంటే కంప్యూటర్ వాడటమే మంచిది.
యాప్ భాషా ప్రాధాన్యాలు :
యూట్యూబ్ యాప్ Settings > Languages లో మీకు కావలసిన భాషలను ఎంచుకోవచ్చు.
వెబ్‌సైట్ సెట్టింగ్స్ :
కంప్యూటర్‌లో Settings > Playback & Performance లో ప్రాధాన్య భాషలను సెట్ చేయవచ్చు.
ఆడియో ట్రాక్ మార్పు :
వీడియో చూస్తున్నప్పుడు Settings > Audio track కి వెళ్లి నచ్చిన భాష ఎంచుకోవచ్చు.
అర్హత లేని వీడియోలు :
120 నిమిషాల కంటే ఎక్కువ నిడివి, మాటలు లేని లేదా మ్యూజిక్ వీడియోలకు డబ్బింగ్ రాదు.
AI పరిమితులు :
బ్యాక్‌గ్రౌండ్ నాయిస్, యాసల వల్ల డబ్బింగ్ అనువాదంలో కొన్ని తప్పులు దొర్లవచ్చు.