Ricky Ponting: కామెంట‌రీ చేస్తుండ‌గా రికీ పాంటింగ్‌కు గుండెపోటు

Ricky Ponting Rushed To Hospital After Suffering Health Scare
x

Ricky Ponting: కామెంట‌రీ చేస్తుండ‌గా రికీ పాంటింగ్‌కు గుండెపోటు 

Highlights

Ricky Ponting: కామెంట‌రీ చేస్తుండ‌గా రికీ పాంటింగ్‌కు గుండెపోటు

Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌‌కు గుండెపోటు వచ్చింది. అతనికి పెర్త్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెర్త్‌లో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌ర‌గుతున్న మొద‌టి టెస్ట్‌లో మ్యాచ్ కామెంటరీ చెబుతుండగా ఒక్కసారిగా పాంటింగ్ హార్ట్‌ స్ట్రోక్‌తో కుప్పకూలాడు. దాంతో వెంట‌నే పాంటింగ్‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories