Komatireddy Venkat Reddy: కవిత ఇష్యూపై మంత్రి వెంకట్‌ రెడ్డి స్పందన

Komatireddy Venkat Reddy: కవిత ఇష్యూపై మంత్రి వెంకట్‌ రెడ్డి స్పందన
x

Komatireddy Venkat Reddy: కవిత ఇష్యూపై మంత్రి వెంకట్‌ రెడ్డి స్పందన

Highlights

Komatireddy Venkat Reddy: నల్గొండ పర్యటనలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఫ్లెక్సీల తొలగింపు, జాగృతి నేతల అరెస్టుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు.

Komatireddy Venkat Reddy: నల్గొండ పర్యటనలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఫ్లెక్సీల తొలగింపు, జాగృతి నేతల అరెస్టుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. నల్గొండలో కవిత పర్యటన ఉన్న విషయం తనకు తెలీదన్నారు. కలెక్టరెట్లో రివ్యూ మీటింగ్ ఉందని...దారిలో నా కారుకు అడ్డుగా వస్తున్న వారిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. మహానీయుల విగ్రహాలకు అడ్డుగా ఉన్నందుకు కవిత ఫ్లెక్సీల తొలగించామని అధికారులు చెప్పినట్లు గుర్తుచేశారు. జాగృతి కార్యకర్తలను వదిలిపెట్టాలని మంత్రి వెంకట్‌రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories