రేపు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా.. కరెంట్ సరఫరా నిలిచిపోయే అవకాశం..

Telangana Electricity Dept Employees to Stage Dharna
x

రేపు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా.. కరెంట్ సరఫరా నిలిచిపోయే అవకాశం..

Highlights

Power Employees: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్టసవరణ బిల్లుకు నిరసనగా రేపు తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించనున్నారు.

Power Employees: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్టసవరణ బిల్లుకు నిరసనగా రేపు తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించనున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీపరం చేయడంతో పాటు డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహాధర్నా వల్ల రేపు తెలంగాణ వ్యాప్తంగా కరెంట్‌ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుందని ఉద్యోగులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories