Guntakal: కసాపురం ఆంజనేయ స్వామి సన్నిధిలో యోగా సందడి.. పాల్గొన్న భక్తులు!

Guntakal: అనంతపురం జిల్లా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో యోగా ఉత్సవాలు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 9 Jun 2026 1:20 PM IST
Guntakal
X

Guntakal: కసాపురం ఆంజనేయ స్వామి సన్నిధిలో యోగా సందడి.. పాల్గొన్న భక్తులు!

అనంతపురం జిల్లా: గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు యోగా ఉత్సవములలో భాగంగా మూడవ రోజు మంగళవారం గుంతకల్ కు చెందిన అంతర్జాతీయ యోగా శిక్షకులు శ్రీ జి.వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో దేవస్థానం ముందు ప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story