Kanipakam: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సేవలో కేతిరెడ్డి దంపతులు

Kanipakam: చిత్తూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 24 May 2026 2:51 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సేవలో కేతిరెడ్డి దంపతులు

Kanipakam: చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దంపతులు. స్వామివారిని దర్శించుకున్న కేజీ రెడ్డి దంపతులకు వేదమండపంలో వేద పండితులు వేదమంత్రాలతో దంపతులను ఆశీర్వదించారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story