Madanapalle: మార్గమధ్యంలోనే ఆగిపోతున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
Madanapalle: మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
Madanapalle: మార్గమధ్యంలోనే ఆగిపోతున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
Madanapalle: మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు తగినంత లేకపోవడమే కాకుండా, ఉన్న బస్సులు సైతం తరచూ మార్గమధ్యంలో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర పనులపై వెళ్లే ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేసి, పాత బస్సుల స్థానంలో మెరుగైన సేవలు అందించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
Next Story




