Madanapalle: రామసముద్రం ఆర్టీసీ ప్రయాణికుల నరకం
Madanapalle: మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు తగినంత లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Madanapalle: రామసముద్రం ఆర్టీసీ ప్రయాణికుల నరకం
మదనపల్లె: మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు తగినంత లేకపోవడమే కాకుండా, ఉన్న బస్సులు సైతం తరచూ మార్గమధ్యంలో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర పనులపై వెళ్లే ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేసి, పాత బస్సుల స్థానంలో మెరుగైన సేవలు అందించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
Next Story




