Madanapalle: హర్షవర్ధన్ రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు
Madanapalle: వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ముఖ్య నాయకులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: హర్షవర్ధన్ రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు
మదనపల్లె: నియోజకవర్గం వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అన్నమయ్య జిల్లా అంగన్వాడీ వింగ్ జనరల్ సెక్రటరీ శారదా రెడ్డి, యూత్ వింగ్ సెక్రటరీ అహమ్మద్ బాషా హర్షవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హర్షవర్ధన్ రెడ్డి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ వారు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Next Story




