Nampally: నాంపల్లిలో చేప మందు పంపిణీ.. పోటెత్తిన లక్షలాది మంది!

Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ. ఇప్పటివరకు 2.5 లక్షల మందికి పంపిణీ చేసిన నిర్వాహకులు.

Nampally
X

Nampally: నాంపల్లిలో చేప మందు పంపిణీ.. పోటెత్తిన లక్షలాది మంది!

Nampally: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

భక్తుల కోసం నిర్వాహకులు 1.4 లక్షల చేప పిల్లలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి చేప మందు పంపిణీ చేశామని చెప్తున్న నిర్వాహకులు. సాయంత్రం వరకు మరో లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story