Hyderabad: కేపీహెచ్‌బీ రోడ్డులో డ్రైనేజీ బీభత్సం

Hyderabad: గాజులరామారం నుండి కేపీహెచ్‌బీ (KPHB) వెళ్లే ప్రధాన రహదారిలోని సాయిబాబా దేవాలయం వద్ద మ్యాన్‌హోల్ ఉప్పొంగి మురుగునీరు రోడ్డుపై దారుణంగా ప్రవహిస్తోంది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 May 2026 12:40 PM IST
Hyderabad
X

Hyderabad: కేపీహెచ్‌బీ రోడ్డులో డ్రైనేజీ బీభత్సం

హైదరాబాద్: గాజులరామారం నుండి కెపిహెచ్బి వెళ్లే ప్రధాన రహదారిలోని సాయిబాబా దేవాలయం వద్ద మ్యాన్ హోల్ నుంచి మురుగు రోడ్డుపై ప్రవహించడంతో ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు. ఫలితంగా ఈ మార్గంలో రాకపో కలు సాగించే వాహ నదారులు, పాదచారులు అటువైపుగా వెళ్లాలంటేనే జింకుతున్నారు దాదాపు మోకాలు ఎత్తు ములుగు నీరు రోడ్డుపై ఉండడంతో దుర్వాసనతో స్థాని కులు నరకయాతన అనుభవిస్తున్నారు. వెంటనే ఈ సమస్య నుండి పూడిక తొలగించి మురుగు పారకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా ప్రజలు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story