Hyderabad: ఇందిరమ్మ ఇళ్లు స్థలాలను పరిశీలించిన మంత్రి పొంగులేటి!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 27 May 2026 3:10 PM IST
Hyderabad
X

Hyderabad: ఇందిరమ్మ ఇళ్లు స్థలాలను పరిశీలించిన మంత్రి పొంగులేటి!

హైదరాబాద్: పాత బస్తీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు మలక్ పేట కాలడేరా ప్రభుత్వ క్వాటర్స్ ప్రాంతంలో స్థలాలు పరిశీలించిన మంత్రి పొంగులేటి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,ఎమ్మెల్యే బలాల,మంత్రి అజారుద్దీన్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

Next Story