Gangapur: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన నర్స్!
Gangapur: నారాయణఖేడ్ మండలం గంగాపూర్ లో దారుణం జరిగింది.
Gangapur: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన నర్స్!
గంగాపూర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పనకు కొన్నేళ్ల కింద వివాహం కాగా...ఇద్దరు పదేళ్ళ లోపు కూతుళ్లు. నారాయణఖేడ్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న కల్పన. కొన్నేళ్ల నుంచి చింటూ అనే వ్యక్తితో కల్పనకి వివాహేతర సంబంధం.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసిన భార్య. మనూర్ (మం) ఎల్గోయి గ్రామ శివారులో ముత్యంరెడ్డిని హత్య చేసి పూడ్చి గుంతలో పూడ్చి పెట్టిన భార్య కల్పన, ప్రియుడు 9 రోజుల క్రితం అదృశ్యమైన ముత్యంరెడ్డి మృతదేహాన్ని పూడ్చిన చోట నుంచి మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు.
Next Story




