Dubbaka: 1వ వార్డులో తాగునీటి పైప్‌లైన్ లీక్ తక్షణమే స్పందించిన నేతలు

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 1వ వార్డు మల్లయ్యపల్లి రోడ్డులో మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ లీకై నీరు వృథాగా పోతోంది.

Chindam Karunakar, Dubbak
Published on: 24 May 2026 11:54 AM IST
Dubbaka
X

Dubbaka: 1వ వార్డులో తాగునీటి పైప్‌లైన్ లీక్ తక్షణమే స్పందించిన నేతలు

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్ మల్లయ్యపల్లి రోడ్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవ్వడం జరిగింది దానివల్ల దుబ్బాక పట్టణంలోకి వచ్చే మంచి నీరు వృధాగా పోవడం పోవడం జరుగుతుంది స్థానిక వార్డు ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన వెంబడనే ఈరోజు దానిని పరిశీలించి స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగింది అతి త్వరలోనే అట్టి పైప్లైన్ పనులను పూర్తి చేస్తామని స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తామని తెలియజేయడం జరిగింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story